SSC Vacancy : 10th అర్హతతో 2049 పోస్టులు శాశ్వత పర్మనెంట్  ఉద్యోగ నోటిఫికేషన్  |  SSC Phase 12 Vacancy 2024 | SSC Phase XII Recruitment 2024Apply Now in Telugu

SSC Vacancy : 10th అర్హతతో 2049 పోస్టులు శాశ్వత పర్మనెంట్  ఉద్యోగ నోటిఫికేషన్  |  SSC Phase 12 Vacancy 2024 | SSC Phase XII Recruitment 2024Apply Now in Telugu

SSC Phase 12 Vacancy 2024 | SSC Phase XII Requirement in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. Online ప్రారంభం తేదీ  26 ఫిబ్రవరి  2024 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 18 మార్చ్  2024 దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు SSC Phase XII ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

SSC Phase 12 Vacancy 2024 | SSC Phase XII Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్  (SSC) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు100/-.
విద్యా అర్హత10th, 12th & ఎన్ని డిగ్రీ 
ఎంపిక విధానముఆన్లైన్ లో పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

SSC Phase 12 Vacancy 2024 | SSC Phase XII Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్  (SSC) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 2049 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 19,900/- to 81,100/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.100/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th & Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 18/03/2024

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26 ఫిబ్రవరి 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18 మార్చ్ 2024.

ఎంపిక విధానం:

•ఆన్లైన్ రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://ssc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑SSC Phase 12 Notification Pdf Click Here  

🛑SSC Phase 12 Apply Link Click Here  

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment