SSC Jobs : Any డిగ్రీ అర్హతతో.. ప్రభుత్వ కార్యాలయాలలో పర్మనెంట్ ఉద్యోగాలు | SSC CGL Recruitment 2024 Last Date to Last Date Extended Upto 27 July Apply Now | New Jobs in Telugu 

SSC Jobs : Any డిగ్రీ అర్హతతో.. ప్రభుత్వ కార్యాలయాలలో పర్మనెంట్ ఉద్యోగాలు | SSC CGL Recruitment 2024 Last Date to Last Date Extended Upto 27 July Apply Now | New Jobs in Telugu 

Latest Staff Selection Commission CGL Vacancy 2024 : నిరుద్యోగులకు భారీ శుభవార్త, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉద్యోగం కోసం గడువు పెంచడం జరిగింది. Any డిగ్రీ అర్హతతో 17,727 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థల్లోని వివిధ గ్రూప్ ‘బి’ మరియు గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2024ని నిర్వహిస్తుంది. పరీక్ష వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: ఈ పరీక్ష ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్న పోస్టులు క్రింది విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ జూలై 27వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. 

ప్రధానాంశాలు:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL  రిక్రూట్‌మెంట్‌ 2024

17727 ఉద్యోగాల ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల

జులై 27 తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తుకు ఛాన్స్‌

SSC CGL Recruitment 2024 in Telugu : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ CGL ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 17727 ఉద్యోగాల ఖాళీల భర్తీకి SSC ప్రకటన వెలువడించింది. రాత పరీక్ష ద్వారా Any డిగ్రీ లో అర్హతతో రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు జులై 24 తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL రిక్రూట్‌మెంట్ 2024 పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి అభ్యర్థులు కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇచ్చాను చూడండి. 

ముఖ్య సమాచారం :

విద్యార్హతలు: 

కేవలం Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

జీతభత్యాలు: 

పోస్టులను అనుసరించి ₹25,500/- to 1,42,400/- నెల జీతం ఇస్తారు. 

వయోపరిమితి: 

అంగన్వాడి పోస్టుకు 18 సంవత్సరం నుంచి 32 సంవత్సరాలు లోపు ఉండాలి.

అప్లికేషన్ Fee :- 

అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.100/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

ఎంపిక విధానం: 

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం :

ఈ నోటీసుకు ప్రతిస్పందనగా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ మరియు కమిషన్ యొక్క కొత్త వెబ్‌సైట్‌లో (అంటే. ​​https://ssc.gov.in) తమ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ని రూపొందించని వారు చేయవలసి ఉంటుంది పాత వెబ్‌సైట్‌లో (https://ssc.nic.in) ముందుగా రూపొందించబడిన OTR కొత్త వెబ్‌సైట్‌కు పని చేయదు. OTR తర్వాత, అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తును పూరించడానికి కొనసాగవచ్చు. కొత్త వెబ్‌సైట్‌లో OTR రూపొందించబడిన తర్వాత, కొత్త వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే అన్ని పరీక్షలకు అది చెల్లుబాటులో కొనసాగుతుంది. OTR కోసం వివరణాత్మక సూచనలు ఈ నోటీసుకు అనుబంధం-IIIలో ఇవ్వబడ్డాయి. 

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం  తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: జులై 27, 2024 తేదీ పొడగించడం జరిగింది.

దరఖాస్తు విధానం : ద‌ర‌ఖాస్తులు ఆఫ్‌లైన్‌లోనే చేసుకోవాలి. 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్  జాబ్స్  కావలసిన డాక్యుమెంట్ వివరాలు  :- 

  • పుట్టిన తేదీ, డిగ్రీ మార్క్ లిస్ట్ 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • ఎస్సీ ఎస్టీ అయినట్లయితే స్టడీ సర్టిఫికేట్ 
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డ్
  • తాజాగా తీసుకున్న passport size ఫోటో  

 IMPORTANT LINKS

🔴Extended Letter Click Here 

🔴SSC Notification Pdf Click Here 

🔴SSC Apply Online Link Click Here

🔴SSC Official Website Click Here

Leave a Comment