Central Govt Jobs : పశు సంవర్దన శాఖలో శాశ్వత పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు | Animal Husbandry NIAB Notification 2024 | Latest Jobs in Telugu

Central Govt Jobs : పశు సంవర్దన శాఖలో శాశ్వత పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు | Animal Husbandry NIAB Notification 2024 | Latest Jobs in Telugu

Latest NIAB Government Job Notification : Animal husbandry లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ కేంద్ర ప్రభుత్వం నుంచి  National Institute of Animal Biotechnology (NIAB) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Service and Maintenance Engineer & Clerks ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి  10+2 & బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని NIAB వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. NIAB లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు 23 ఫిబ్రవరి 2024 నుండి www.niab.res.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు National Institute of Animal Biotechnology (NIAB) నుండి విడుదల చేశారు.

read also : SSC Vacancy : 10th అర్హతతో 2049 పోస్టులు శాశ్వత పర్మనెంట్  ఉద్యోగ నోటిఫికేషన్  |  SSC Phase 12 Vacancy 2024 | SSC Phase XII Recruitment 2024 Apply Now

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా సర్వీస్ & మైంటెనెన్సు ఇంజనీర్ & క్లర్క్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా National Institute of Animal Biotechnology (NIAB) లో మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.200/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.100/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష, షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 25,500/- to రూ.1,12,400/- జీతం ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు : 

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 23 ఫిబ్రవరి 2024.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 22 మార్చి 2024 సాయంత్రం 5 గంటల వరకు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑NIAB Notification- Read Here  

🛑NIAB Official Website Link – Read Here  

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన new Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన new Jobs in Telugu Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment