Telangana Latest Schemes :4 కొత్త పథకాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
Telangana Latest Schemes :4 కొత్త పథకాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు Telangana Schemes News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26, 2025 నుండి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. ఈ పథకాలు: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. ఈ పథకాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర … Read more