Telangana Crop Loan Waiver : రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ.. ఆ కార్డు ఉన్న రైతులకు మాత్రమే

Telangana Crop Loan Waiver : రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ.. ఆ కార్డు ఉన్న రైతులకు మాత్రమే తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. రైతు రుణమాఫీకి ప్రభుత్వం నియమ నిబంధనలు దాదాపు ఫైనల్ చేసినట్లు ఉంటాయి. ఆగస్ట్ 15 వ తేదీలోపు రైతులందరికీ 2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని లోక్‌సభ ఎన్నికల్లో పదే పదే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. … Read more