ICDS Anganwadi Job Recruitment : కేవలం పదో తరగతి అర్హతతో వెంటనే అప్లై చేసుకోండి

ICDS Anganwadi Job Recruitment : కేవలం పదో తరగతి అర్హతతో వెంటనే అప్లై చేసుకోండి ICDS Anganwadi Job Notification : ఆంధ్రప్రదేశ్ లో పార్వతీపురం జిల్లాలో అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో సీతంపేట, పార్వతీపురం, సాలూరు ప్రాంతాల్లోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌ను జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి … Read more