GMC Job Recruitment 2025 : 10th అర్హతతో ప్రభుత్వ వైద్య కళాశాలలో నోటిఫికేషన్ విడుదల

GMC Job Recruitment 2025 : 10th అర్హతతో ప్రభుత్వ వైద్య కళాశాలలో నోటిఫికేషన్ విడుదల

GMC Government Medical College Outsourcing job notification in Telugu : ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) నందు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ కోసం విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. వయస్సు 18 సంవత్సరాలు 56 మధ్యలో ఉండాలి. కేవలం 10వ తరగతి పాస్ అని అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల నియామకం 31/03/2025 వరకు లేదా తదుపరి ఆర్డర్‌ల వరకు చెల్లుబాటు ఉంటుంది.

నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు

• నోటిఫికేషన్ నంబర్: 01/2025
• విభాగం: ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసిఫాబాద్
• అవసరం: అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల నియామకం
• చివరి తేదీ: 17.01.2025

సంస్థ పేరు : ప్రభుత్వ వైద్య కళాశాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్

పోస్ట్ పేరు : ల్యాబ్-అటెండెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, ECG టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ధోబీ/ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్ (భారీ వాహనం), థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్ & వార్డ్ బాయ్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

నెల జీతం (రూ.)

• ల్యాబ్-అటెండెంట్లు = 15,600
• డేటా ఎంట్రీ ఆపరేటర్ = 19,500
• రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ =22,750
• CT టెక్నీషియన్ = 22,750
• ECG టెక్నీషియన్ = 22,750
• అనస్థీషియా టెక్నీషియన్ = 22,750
• ధోబీ/ప్యాకర్స్ = 15,600
• ఎలక్ట్రీషియన్ = 19,500
• ప్లంబర్ =19,500
• డ్రైవర్ (భారీ వాహనం) = 19,500
• థియేటర్ అసిస్టెంట్ = 19,500
• గ్యాస్ ఆపరేటర్ = 15,600
• వార్డ్ బాయ్స్ = 15,600

విద్యా అర్హత : ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు టెన్త్, 12th, డిప్లమా ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి సడలింపు (సంవత్సరాలు)
• సాధారణ18-46 సంవత్సరాలు
• SC/ST/BC,EWS :  5 సంవత్సరాలు
• వికలాంగులు :- 10 సంవత్సరాలు

దరఖాస్తు విధానం

• ఆన్‌లైన్ విధానం: అర్హతగల అభ్యర్థులు నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
• దరఖాస్తు సమర్పణ తేది: 07.01.2025 నుండి 17.01.2025 వరకు.

ఎంపిక ప్రక్రియ

• మొత్తం మార్కులు: 100
• అర్హత పరీక్షకు: 90
• వయస్సు ఆధారంగా: 10

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ జారీ : 07.01.2025
దరఖాస్తుల స్వీకరణ తేది : 17.01.2025
తాత్కాలిక మెరిట్ జాబితా : 27.01.2025
తుది మెరిట్ జాబితా : 31.01.2025
ఎంపిక ప్రక్రియ : 03.02.2025

🛑Notification Pdf Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఆన్‌లైన్ దరఖాస్తు ఎక్కడ చేయాలి?
ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా కాలేజీ అధికారిక పోర్టల్ ద్వారా చేయాలి.

2. విద్యార్హత కోసం ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం?
అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాలు మరియు సంబంధిత అనుభవ ధృవీకరణలు సమర్పించాలి.

3. సడలింపు కేటగిరీలు ఎవరికి వర్తిస్తాయి?
SC, ST, BC, EWS, మరియు వికలాంగుల కోసం ప్రత్యేక సడలింపులు ఉన్నాయి.

4. తుది మెరిట్ జాబితా ఎక్కడ ప్రదర్శించబడుతుంది?
జిల్లా ప్రాంగణం లేదా అధికారిక వెబ్‌సైట్‌లో

Leave a Comment