ఆర్మీలో 10వ తరగతి అర్హతతో సివిలియన్ గవర్నమెంట్ జాబ్స్ | Army DG EME Recruitment 2025 | Latest Jobs in Telugu
DG EME Notification 2025 : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త… భారత సైన్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (DG EME) విభాగం 2025 సంవత్సరానికి గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 625 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 28 డిసెంబర్ 2024 నుండి 17 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు ప్రారంభం: 28 డిసెంబర్ 2024
• దరఖాస్తు ముగింపు: 17 జనవరి 2025
ఖాళీలు:
• ఫార్మసిస్ట్: 1
• లోయర్ డివిజన్ క్లర్క్ (LDC): 56
• ఎలక్ట్రిషియన్ (హైస్కిల్డ్-II): 63
• ఫైర్‌మ్యాన్: 36
• ట్రేడ్స్‌మన్ మేట్: 230
• వెహికల్ మెకానిక్: 100
• ఫిట్టర్ (స్కిల్డ్): 50
విద్యార్హతలు:
• ఫార్మసిస్ట్, ఎలక్ట్రిషియన్, వెహికల్ మెకానిక్ వంటి పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ITI, డిప్లొమా లేదా 10+2 అర్హత అవసరం.
• LDC పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ వేగం ఉండాలి.
వయస్సు పరిమితి:
• కనీసం: 18 సంవత్సరాలు
• గరిష్ఠం: 25 సంవత్సరాలు (ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టుకు 30 సంవత్సరాలు)
• వయస్సు లెక్కింపు తేదీ: 1 జనవరి 202
ఎంపిక ప్రక్రియ:
• రాత పరీక్ష
• నైపుణ్య పరీక్ష
• శారీరక సామర్థ్య పరీక్ష
• పత్రాల పరిశీలన
రాత పరీక్ష సిలబస్:
• జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 25 ప్రశ్నలు, 25 మార్కులు
• జనరల్ అవేర్నెస్: 25 ప్రశ్నలు, 25 మార్కులు
• జనరల్ ఇంగ్లీష్: 25 ప్రశ్నలు, 25 మార్కులు
• న్యూమరికల్ ఆప్టిట్యూడ్: 25 ప్రశ్నలు, 25 మార్కులు
• ట్రేడ్-స్పెసిఫిక్ నాలెడ్జ్: 50 ప్రశ్నలు, 50 మార్కులు
దరఖాస్తు విధానం:
• అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
• ఫారం సక్రమంగా పూరించి, అవసరమైన పత్రాలు జోడించి, సంబంధిత జోన్‌కు పోస్టు ద్వారా పంపాలి.
ముఖ్యమైన లింకులు:
🛑నోటిఫికేషన్ & అప్లికేషన్ Pdf Click Here