Telangana Crop Loan Waiver : రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ.. ఆ కార్డు ఉన్న రైతులకు మాత్రమే

Telangana Crop Loan Waiver : రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ.. ఆ కార్డు ఉన్న రైతులకు మాత్రమే

తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. రైతు రుణమాఫీకి ప్రభుత్వం నియమ నిబంధనలు దాదాపు ఫైనల్ చేసినట్లు ఉంటాయి. ఆగస్ట్ 15 వ తేదీలోపు రైతులందరికీ 2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని లోక్‌సభ ఎన్నికల్లో పదే పదే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

పంట రుణమాఫీ పరిధి  :- 

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన కిషన్  రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని అన్ని యుద్ధం చేయడం జరిగింది. ఇందుకోసం పలు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

భూ పాస్ పుస్తకాలు, రేషన్ కార్డు 

రైతుల భూ పాస్ బుక్ మరియు రేషన్ కార్డుల పైన అందించే ప్రతిపాదన చేయడం జరిగింది. మంత్రి మండల లో విస్తృత విచారం చేయడం జరుగుతుంది. ఆ తరువాత దానిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. రుణమాఫీ పథకం అమలుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 40,00,000 మందికి 2,00,000 దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే ముప్పైవేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని.

సీఎం హామీ :- 

ఆగస్ట్ 15 వ తేదీలోపు రైతులందరికీ 2,00,000 రుణమాఫీ చేసి తీరుతామని లోక్‌సభ ఎన్నికల్లో పదే పదే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

మినహాయింపు విధానాలు 

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసే మినహాయింపులపై కర్రస్తు చేస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదాయ పన్ను చెల్లించేదారులు, ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. 

రేషన్ కార్డు ప్రాధాన్యత  

రుణమాఫీ కోసం రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబ రైతులకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది. 

ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతరులకు  

ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదయ పన్ను చెల్లించే అభ్యర్థులకు, ఎంపీ, ఎమ్మెల్యే, హాయ్ ఇస్తే మరో రెండు లక్షల పైన  పని భారం తగ్గే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అర్హులకు మాత్రమే పథకాన్ని అమలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకం అమలు తీరుపైనా అధికారుల బృందం అధ్యయనం చేశాయి. పీఎం కిసాన్ మొదలు తీసుకోవాల ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చేయాలా అనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Leave a Comment